విద్యా వ్యవస్ధను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి| Oneindia Telugu

2021-09-07 35

తెలంగాణ లో విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పష్టం చేసారు.

Former IAS officer Akunuri Murali has said that the education system in Telangana is in crisis and if the government does not take appropriate action, the situation will get worse.
#Akunurimurali
#Formeriasofficer
#Educationsystem
#Telangana
#Primaryeducation
#Cmkcr

Videos similaires